తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భారతీయ చలన చిత్ర రంగాన్ని అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత రాజమౌళికే దక్కుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నోఅద్భుత చిత్రాలు తెరకెక్కించిన రాజమౌళి ఈగ మూవీతో గ్రాఫిక్ మాయాజాలం చేసి అందరినీ అబ్బురపరిచాడు. బాహుబలి సీరీస్ తో జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా ఏంటో నిరూపించాడు. ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ఎన్నో సరికొత్త రికార్ట్స్ క్రియేట్ […]