న్యూ ఢిల్లీ- టాలీవుడ్, బాలీవుడ్ సినీ నటీనటులు ఇప్పటికే డ్రగ్స్ కేసును ఎదుర్కొంటుండగా, మరో కేసులో ఇరుక్కున్నారు. అవును 2019లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో తెలుగు సినీ తారలపై కేసులు దాఖలు చేయాలని కోర్టులో పిటీషన్ దాఖలైంది. దీంతో మరోసారి దిశ హత్య చేసు తెరపైకి వచ్చింది. 2019లో హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్ లో కిడ్పాప్ కు గురైన దిశ, షాద్ నగర్ లో అత్యాచారానికి గురైంది. అప్పట్లో దేశవ్యాప్తంగా […]