ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది. 2021 సంవత్సరానికి గానూ కవిత్వ విభాగంలో గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఈ మేరకు కాసేపటి క్రితమే కీలక ప్రకటన వెలువడింది. గోరటి వెంకన్న రచించిన “వల్లంకి తాళం” కవితా సంపుటికి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రంతో పాటు రూ.లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. పల్లె ప్రజలు, ప్రకృతి గాయకుడు గోరటి వెంకన్న రేలా రె […]