టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు జోడిస్తూ యూజర్లకు మరింత చేరువవుతోంది. ఆ అప్డేటెడ్ ఫీచర్లు సైతం యూజర్ల అభిరుచుకి తగ్గట్టుగా ఉండడం విశేషం. ఈ క్రమంలో మరో అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో.. గూగుల్ మీటింగ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేలా తన మీట్ యాప్‌కి కొత్త ఫీచర్‌ను జోడించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీ ఉద్యోగులు ‘గూగుల్ మీట్’ పై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆన్లైన్ మీటింగ్ ప్లాట్ […]