ఆమె కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడింది. భవిష్యత్ లో గొప్పగా ఎదిగి ఉన్నతమైన హోదాలో ఉండాలన్న ఆశతో ముందుకువెళ్తోంది. ఇక అంతా మంచే జరుగుతుంది అనుకున్న క్రమంలోనే ఆ యువతి అనుమానాస్పదస్థితిలో అపార్ట్ మెంటుపై నుంచి పడి మరణించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. యూపీలోని తల్కటోరా ప్రాంతానికి చెందిన యువతి జులై 21న నుంచి వేదాంత […]