బంగారు, వెండి ఆభరణాలు కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం మీ కోసమే. గత కొంత కాలంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు బుధవారం నాడు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ రెండు నెలల కనిష్టానికే ధరలు ఉండటం ఊరటనిచ్చే అంశం. బంగారం, వెండి ధరలుఎంత పెరిగాయంటే..?
బంగారం అంటే భారతీయులకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్సాల్సిన పని లేదు. ఆభరణంగా మాత్రమే కాక.. పెట్టుబడిగా భావించి.. భారీగా బంగారం కొనుగోలు చేస్తారు. ఇక పండుగలు, వివాహాది శుభకార్యాల వేళ.. భారీగా బంగారం కొనుగోలు చేస్తారు. మనదగ్గర ధర ఎంత పెరిగినా.. పసిడికి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే నూతన సంవత్సరంలో బంగారం ధర పైపైకి వెళ్తుంది. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర.. 60 వేలకు పైగా పలుకుతుందని మార్కెట్ నిపుణులు […]
బంగారం ధరలో మార్పు లేేదు 22 క్యారెట్ 10గ్రా బంగారం 44,900. 24 క్యారెట్ 10గ్రా బంగారం 48,980. 1కిలో వెండి 73,100 బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలో మార్పు లేదు. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల 900 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 […]