పండగల సమయంలో బంగారు ఆభరణాల సంస్థలు ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు, రాయితీలు ఇస్తుంటాయి. అక్షయ తృతీయ నాడు కూడా కొన్ని ఆభరణాల సంస్థలు, కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటించాయి. మరి ఆ ఆఫర్లు ఏమిటో తెలుసుకోండి.
హైదరాబాద్- వ్యాపారం ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. వినియోగదారులను, కస్టమర్లను ఆకట్టుకునేందుకు చాలా జిమ్మిక్కులు చేస్తుంటారు. కొంత మంది వ్యాపారులు కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల స్కీములను కూడా పెడుతుంటారు. ఏంచేసినా వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవడమే ప్రధాన లక్ష్యమనుకొండి. ఇదిగో హైదరాబాద్ లో ఓ హోటల్ యజమాని కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. హైదరాబాద్ మియాపూర్ లోని హోటల్ రేణు గ్రాండ్ నిర్వాహకులు సరికొత్త స్కీమ్ ను తీసుకువచ్చారు. తమ హోటల్ లో బిర్యానీ సేల్స్ పెంచుకునేందుకు […]