సినీ ఇండస్ట్రీలో హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ సంపాదించాడు అజిత్ కుమార్. తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. కోలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించాడు. ప్రముఖ నటి షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తనలోని పవర్‌ను అభిమానులకు చాటి చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ […]