SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Hero Ajith Kumar Wins Gold Medals In Shooting

Ajith Kumar: షూటింగ్ ఛాంపియన్‌షిప్‌ లో హీరో అజిత్ కి 4 బంగారు పతకాలు!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 25 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ajith Kumar: షూటింగ్ ఛాంపియన్‌షిప్‌ లో హీరో అజిత్ కి 4 బంగారు పతకాలు!

సినీ ఇండస్ట్రీలో హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ సంపాదించాడు అజిత్ కుమార్. తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. కోలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించాడు. ప్రముఖ నటి షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా తనలోని పవర్‌ను అభిమానులకు చాటి చెప్తున్నారు.  వివరాల్లోకి వెళితే..

Advertisement

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నాలుగు బంగారు పతకాలు సాధించాడు. సినిమాలో కాదు.. నిజంగానే నటుడు అజిత్ ఈ పతకాలు సాదించాడు. అజిత్ కుమార్ బైక్ రేస్ లో ఇప్పటి వరకు ఎన్నో పథకాలు సాధించారు.  తాజాగా ఇప్పుడు తమిళనాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అజిత్‌ కుమార్ తో పాటు అతడి టీమ్ నాలుగు బంగారు పతకాలు, రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

Latest pic Ajith Sir #AK61 #AjithKumar #AK62 #AK
#வெற்றிநாயகன்அஜித் pic.twitter.com/lykfikeeEr

— Ajith (@ajithFC_2) July 30, 2022

సెంటర్ ఫైర్ పిస్టల్ మెన్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ మెన్, 50 మీటర్స్ విభాగాల్లో బంగారు పతకం సాధించారు. అంతేకాకుండా 50 మీటర్ల ఫ్రీ పిస్టల్ మెన్, స్టాండర్డ్ పిస్టల్ మెన్ విభాగాల్లో వారు కాంస్యం సాధించి తమ సత్తా చాటారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

This Is More Than Enough For A Fanatic To Be Proud Of Their Leader 💥 Really Proud Of You THALAivaa❤️#AK61#AjithKumar 👑#வெற்றிநாயகன்அஜித் pic.twitter.com/arYQSK1Mik

— AJITH KUMAR FANS KANNUR (@AfcKannur) July 31, 2022

Tags :

  • Ajith Kumar
  • Gold Medals
  • Kollywood Latest News
  • shooting
  • wins
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు | India Asian Games

  • బిగ్ బ్రేకింగ్: షూటింగ్ లో సంజయ్ దత్ కి ప్రమాదం.. తలకు తీవ్ర గాయాలు!

    బిగ్ బ్రేకింగ్: షూటింగ్ లో సంజయ్ దత్ కి ప్రమాదం.. తలకు తీవ్ర గాయాలు!

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్!

    గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్!

  • గద్దర్ ఛాతీలోకి దూసుకెళ్లిన తుపాకీ తూటాలు.. ఇప్పటికీ శరీరంలోనే ఉన్న బుల్లెట్..

    గద్దర్ ఛాతీలోకి దూసుకెళ్లిన తుపాకీ తూటాలు.. ఇప్పటికీ శరీరంలోనే ఉన్న బుల్లెట్..

  • దారుణం.. భార్య, మేనల్లుడిని చంపి.. గన్‌తో కాల్చుకున్న ఏసీపీ! ఎందుకంటే?

    దారుణం.. భార్య, మేనల్లుడిని చంపి.. గన్‌తో కాల్చుకున్న ఏసీపీ! ఎందుకంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • కేరళలో మైక్రో బరస్ట్ బీభత్సం.. గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు!

  • ఢిల్లీలో హై అలర్ట్.. రంగంలోకి 20 వేల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు

  • ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • దర్శిలో కలకలం.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆయేషా మృతి వెనుక ఏం జరిగింది?

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam