ప్రస్తుతం కేజీఎఫ్ అంటే తెలియని వారు ఉండరు ఇప్పటి వరకు కేవలం కర్ణాటక ఆ పరిసర ప్రాంతాల వారికే తెలిసిన ఈ బంగారు గనుల ప్రాంతం కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరి సుపరిచితమైంది. కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 గా విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద వసూల సునామీ సృష్టించింది. కన్నడ స్టార్ యష్ నటించిన ఈ సినిమాలు బంగారు గనులకు పెట్టింది పేరుగా ఉన్న కోలార్ గోల్డ్ […]
రాజరికపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యం ఉదయగిరి. విజయనగర సామ్రాజ్యంలోనూ.. ఒడిశా గజపతి రాజుల పాలనలోనూ ఈ ప్రాంతం ఎంతో గొప్పగా విరాజిల్లింది. నేడు రాజులు, రాజ్యాలు పోయినా.. ఉదయగిరి అన్న పేరులో గాంభీర్యం తగ్గలేదు. నాటి రాజుల రాజరికానికి సాక్ష్యాలుగా నిలిచే కోట.. పల్లవులు, చోళుల దైవ భక్తికి సాక్ష్యంగా నిలిచే గుళ్లు.. పలు పురాతన కట్టడాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో వజ్రవైఢూర్యాలు, బంగారు సంపద పుష్కలంగా ఉండేదని ప్రతీతి. […]
Udayagiri: రాజరికపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యం ఉదయగిరి. విజయనగర సామ్రాజ్యంలోనూ.. ఒడిశా గజపతి రాజుల పాలనలోనూ ఈ ప్రాంతం ఎంతో గొప్పగా విరాజిల్లింది. నేడు రాజులు, రాజ్యాలు పోయినా.. ఉదయగిరి అన్న పేరులో గాంభీర్యం తగ్గలేదు. నాటి రాజుల రాజరికానికి సాక్ష్యాలుగా నిలిచే కోట.. పల్లవులు, చోళుల దైవ భక్తికి సాక్ష్యంగా నిలిచే గుళ్లు.. పలు పురాతన కట్టడాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో వజ్రవైఢూర్యాలు, బంగారు సంపద పుష్కలంగా ఉండేదని […]