గత కొంత కాలంగా బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. బంగారం రేటు ఎంత ఉన్నా వినియోగదారులు పోటీ పడీ మరి కొంటున్నారు. అందుకే దేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇందుకోసం కొంత మంది కేటుగాళ్లు గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. దొంగతనంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఎన్నో సార్లు కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకుంటూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే స్మగ్లర్లు కొత్త కొత్త పద్దతుల్లో రెచ్చిపోతున్నారు. తమ శరీరఅవయవాల్లో గోల్డ్‌ను పెట్టుకుని వచ్చి అడ్డంగా […]