SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Gold Case Booked On A Passenger From Abudhabi At Igi Airport

వామ్మో వీడి తెలివి తగలెయ్య.. విగ్గులో దాచి బంగారం స్మగ్లింగ్!

  • Written By: Rama Krishna
  • Updated On - Mon - 3 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వామ్మో వీడి తెలివి తగలెయ్య..  విగ్గులో దాచి బంగారం స్మగ్లింగ్!

గత కొంత కాలంగా బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. బంగారం రేటు ఎంత ఉన్నా వినియోగదారులు పోటీ పడీ మరి కొంటున్నారు. అందుకే దేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇందుకోసం కొంత మంది కేటుగాళ్లు గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. దొంగతనంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఎన్నో సార్లు కస్టమ్స్‌ అధికారులు వారిని పట్టుకుంటూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే స్మగ్లర్లు కొత్త కొత్త పద్దతుల్లో రెచ్చిపోతున్నారు.

తమ శరీరఅవయవాల్లో గోల్డ్‌ను పెట్టుకుని వచ్చి అడ్డంగా దొరికిపోతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. కొంత మంది స్మగ్లర్లు వేసే ఐడియాలు చూసి కస్టమ్స్ ఆఫీసర్లు ఖంగుతింటుంటారు. ఓ వ్యక్తి బంగారం చాలా విచిత్రమైన పద్దతిలో తీసుకు వచ్చాడు. అబుదాబీ నుంచి అక్రమంగా బంగారం తీసుకు వస్తుండగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది పట్టుకున్నారు.

ఆ వ్యక్తి బట్టతలను కవర్ చేస్తూ విగ్గు పెట్టుకున్నాడు.. అందులో బంగారం స్మగ్లింగ్‌ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విమానాశ్రయ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 630.45 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోల్డ్ విలువ సుమారు రూ.30.55 లక్షలు ఉంటుందని, నిందితున్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారుల తెలిపారు.

#WATCH | Delhi: A gold smuggling case booked on a passenger from Abu Dhabi at IGI Airport T3; approx 630.45g of gold worth Rs 30.55 lakhs was concealed inside his wig & rectum. Accused arrested; further probe underway: Customs Commissioner Office

(Source: Delhi Customs) pic.twitter.com/2faJD8f1Vu

— ANI (@ANI) April 20, 2022

  • ఇది చదవండి: నా మాట తప్పని నిరూపిస్తే.. మంత్రి ప‌ద‌వికి రాజీనామ చేస్తా : మంత్రి కేటీఆర్

Tags :

  • abudhabi
  • Gold Case Booked
  • IGI Airport
  • Passenger
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

  • ఎంత అదృష్టం అక్కా నీది.. లాటరీలో హైదరాబాద్ మహిళకు 2.2 కోట్లు!

    ఎంత అదృష్టం అక్కా నీది.. లాటరీలో హైదరాబాద్ మహిళకు 2.2 కోట్లు!

  • Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కిందపడ్డ వృద్ధుడు.. దేవుడిలా వచ్చి కాపాడిన కానిస్టేబుల్! వీడియో వైరల్

    Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కిందపడ్డ వృద్ధుడు.. దేవుడిలా వచ్చి కాపాడిన కానిస్టేబుల్! వీడియో వైరల్

  • మాస్క్‌ కోసం ఏకంగా రూ.82 లక్షలు వదులుకున్న యువతి.. ఏం జరిగింది అంటే!

    మాస్క్‌ కోసం ఏకంగా రూ.82 లక్షలు వదులుకున్న యువతి.. ఏం జరిగింది అంటే!

  • రైల్లో టీటీఈ అఘాయిత్యం.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన!

    రైల్లో టీటీఈ అఘాయిత్యం.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam