హైదరాబాద్- చారిత్రక కట్టడాాలు, పురాతన ఆలయాల్లో ఎన్నో రహస్యాలు దాగుంటాయి. వాటిని ఇప్పటికీ ఎవ్వరు కనుక్కోలేకపోతున్నారు. వందల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాల్లోని నిగూడ రహస్యాలు ఇంకా రహస్యాలుగానే ఉన్నాయి. వాటి చిక్కుముడులు విప్పేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు మన హైదరాబాద్ లోని ఓ రహస్యం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్ ఎంత ఫేమస్సో అందరికి తెలుసు. సుమారు 430 ఏళ్ల క్రితం మహమ్మద్ కులీ కుతుబ్ షా ఛార్మినార్ […]
ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్స్ కారణంగా యువత తప్పుదోవ పడటమే కాదు. దాని మోజులో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సమాజంలో రోజూ సెల్ ఫోన్స్ కారణంతో జనాలు చనిపోతున్నా.. మిగతా వారు మాత్రం జాగ్రత్త పడటం లేదు. తాజాగా సెల్ఫీ మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్ జిల్లా, చందుర్తి మండలంలోని ఎన్గల్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్గల్ గ్రామానికి చెందిన సింగం స్వామి – రాజమణి దంపతుల కుమారుడు […]
సమాజంలో కొందరు పోలీసులు చేసే సేవలను చూస్తే.. పోలీస్ వ్యవస్థ పైనే మరింత గౌరవం పెరుగుతుంది. కానీ అలా డ్యూటీతో పాటుగా జనాలకు స్వచ్చంద సేవలు చేసే పోలీసులు అరుదుగా కనిపిస్తుంటారు. ఇటీవల ఓ వికలాంగుడి అవస్థను చూసి చలించిన పోలీస్.. వెంటనే స్పందించి ఆ వికలాంగుడికి సహాయం అందించారు. ఈ ఘటన సిటీలోని షేక్ పేట్ నాలా వద్ద జరిగింది. గోల్కొండ పరిధిలోని స్టాఫ్ పోలీస్ సయ్యద్ అజ్మత్ అలీ.. షేక్ పేట్ వద్ద బస్సు […]
హైదరాబాద్‌లోని అమెరికా బ్యాంకులో పనిచేసే సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన వీడియో రికార్డ్ చేసి తల్లిదండ్రులకు పంపాడు. కళ్యాణి అనే యువతిని నగరంలోని షేక్‌పేటకు చెందిన సంతోష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కుటుంబంలో కలహాలతో కళ్యాణి, సంతోష్ వేరువేరుగా ఉంటున్నారు. వారికి 6 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. బాబును తన వద్దకు పంపాలని సంతోష్ అనేక సార్లు కళ్యాణిని కోరినా.. అందుకు ఆమె అంగీకరించడం లేదని, […]