చిత్ర పరిశ్రమలో కొంత మందికి మాత్రమే విలక్షణమైన కథలను ఎంపిక చేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వారిలో ముందుంటారు హీరో సత్యదేవ్. ‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, స్కైలాబ్ లాంటి చిత్రాలే దీనికి తార్కాణం. తాజాగా సత్యదేవ్ హీరోగా వచ్చిన చిత్రం గాడ్సే. ఈ మూవీని గోపీ గణేశ్ పట్టాభి తెరకెక్కించారు. వీరి కాంబినేషన్ లో ఇంతకు ముందే బ్లఫ్ మాస్టర్ అనే హిట్ సినిమా వచ్చింది. దీంతో గాడ్సే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి […]