కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు క్రమంగా రాష్ట్రాలు లాక్డౌన్ బాట పడుతున్నాయి.. లాక్డౌన్, మినీ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ లాంటి చర్యలకు దిగుతున్నాయి. కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు విధించినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలిరోజు ప్రజల కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. వివిధ నగరాల్లోనూ […]