రన్నింగ్ ట్రాక్‌పై చిరుత వేగంతో పరిగెత్తే ఉసేన్ బోల్ట్ అందరికీ సుపరిచతమే. ఏకంగా ఎనిమిది సార్లు గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాడు. బోల్ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాగా.. రన్నింగ్ పోటీలకు గుడ్‌బై చెప్పేసిన బోల్ట్ మరో క్రేజీ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్వరలోనే ఉసేస్ బోల్ట్ ఫ్రొఫెసనల్ క్రికెటర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే క్రికెటర్‌గా మారేందుకు బోల్ట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. కాగా ఉసేన్ బోల్ట్ కు చిన్నతనం నుంచే క్రికెట్ […]