ఇంటర్నేషనల్ డెస్క్- అఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఇకపై తమ ఆదీనంలోనే అప్ఘనిస్తాన్ ఉంటుందని, తామే దేశాన్ని పరిపాలిస్తామని తాలిబన్లు ప్రకటించారు. దీంతో దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల అరాచక పాలన తెలిసిన వాళ్లంతా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తాలిబన్ల రాక్షసత్వం గురించి తెలిసిన అప్ఘాన్ యువతులు, మహిళలు వణికిపోతున్నారు. తాలిబన్ల పాలనలో మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఇప్పటికే ఓ సారి ప్రత్యక్షంగా అనుభవం ఉండటంతో ఈసారి కూడా […]