హైదరాబాద్- తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. యాక్టివ్ గా ఉంటడమే కాదు.. ప్రజలు ఎవరు ఏ సమస్య తన దృష్టికి తెచ్చినా వెంటనే స్పందింస్తారు. సాధ్యమైనంత వరకు వారి సమస్యను ప్రభుత్వం ద్వార తీర్చేందుకు ప్రయత్నిస్తారు కేటీఆర్. లేదంటే ఒక్కోసారి తాను వ్యక్తిగతంగా కూడా సాయం చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతున్న సమయంలో కూడా […]