ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 17 ఏళ్ల యువతిపై 28 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణానికి పాల్పపడింది ఆమె తండ్రి మాత్రమే కాదు.. అతని సహచరులు. ఈ దారుణ ఘటన యూపీలోని లలిత్‌పూర్‌లో జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలి తండ్రి ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బాలిక ఆరో తరగతిలో ఉన్నప్పుడే ఆమెకు అశ్లీల చిత్రాలు చూపించి లైంగిక […]