కేరళలోని ఓ దంపతులు ధనవంతులు అవ్వాలని ఇద్దరు మహిళలను బలిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఉదంతం మరువక ముందే మరో కిరాతకం వెలుగులోకి వచ్చింది. కూతురికి దెయ్యం పట్టిందని ఓ తండ్రి వారం రోజులుగా నరకం చూపించాడు. ఇంతటితో ఆగకుండా.. కనీసం ఆ బాలికకు తినడానికి తిండి, తాగడానికి నీరు ఇవ్వకుండా కొట్టి చంపి పొలంలో పాతిపెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ […]