ఇటీవల కాలంలో హిట్టయిన సినిమాలకు సీక్వెల్స్ రావడమనేది కామన్ అయిపోయింది. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల సినిమాల వరకూ అందరూ అదే బాటపడుతున్నారు. కనీసం మొదటి పార్ట్ రిలీజ్ కాకముందే సెకండ్ పార్ట్ గురించి ప్రకటించడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మామూలుగా సినిమా హిట్టైన తర్వాత సీక్వెల్ ప్రకటించడం చూశాం. రీసెంట్ గా డీజే టిల్లు, కార్తికేయ 2, బింబిసార ఇలా ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్టు అనిపించుకున్నాకే సీక్వెల్స్ ప్రకటించారు. కానీ.. ‘మా’ అధ్యక్షుడు […]