ఒంటిపై తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్ ధరించి రోజూ ఆస్పత్రి ముందు కనిపించేది. అందరూ ఆమెను చూసి నిజంగానే డాక్టర్ అనుకున్నారు. ఇదే అదునుగా ఆ యువతి ఎంతో మందిని మోసం చేసింది. అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆ నకిలీ డాక్టర్ నోట్లో నీళ్లు నమిలింది. అసలేం జరిగిందంటే?