SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Fake Lady Doctor Cheated On Young Womens In Kakinada District

డాక్టర్ అవతారమెత్తిన యువతి.. అందరినీ నమ్మించి ఏం చేసిందో తెలుసా?

ఒంటిపై తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్ ధరించి రోజూ ఆస్పత్రి ముందు కనిపించేది. అందరూ ఆమెను చూసి నిజంగానే డాక్టర్ అనుకున్నారు. ఇదే అదునుగా ఆ యువతి ఎంతో మందిని మోసం చేసింది. అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆ నకిలీ డాక్టర్ నోట్లో నీళ్లు నమిలింది. అసలేం జరిగిందంటే?

  • Written By: Uppula Naresh
  • Published Date - Sat - 22 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డాక్టర్ అవతారమెత్తిన యువతి.. అందరినీ నమ్మించి ఏం చేసిందో తెలుసా?

ఒంటిపై తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్. చూడడానికి డాక్టర్ లా ఉండడంతో జనాలు అందరూ నమ్మారు. ఇదే అదునుగా భావించిన ఆ యువతి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. చాలా మంది అమాయక యువతులను నమ్మించి నిండా ముంచింది. చివరికి ఆమె డాక్టర్ కాదని, ఓ నకిలీ డాక్టర్ అని తెలుసుకున్న ఆ యువతులు.. ఒక్కసారిగా నెత్తి, నోరు బాదుకున్నారు. ఈ కిలాడీ లేడి బాగోతం బయటపడడంతో కళ్లు తేలేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. నకిలీ డాక్టర్ అవతారమెత్తి ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

పైన ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న యువతి పేరు అరుణసాయి. వయసు 24 ఏళ్లు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన ఆ యువతి గతంలో జీఎన్ఎం కోర్సు పూర్తి చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రయత్నం మొదలు పెట్టింది. కానీ, ఎక్కడా కూడా ఆమెకు ఉద్యోగం లభించలేదు. చివరి సారిగా జీజీహెచ్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఆమె ఆశలు ఫలించలేదు. ఈ క్రమంలోనే ఆ యువతికి ఓ ఆలోచన వచ్చింది. అదే డాక్టర్ అవతారం. తాను అనుకున్నట్లుగానే ఒంటిపై తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్ ధరించి నకిలీ డాక్టర్ అవతారమెత్తింది. ఇక రోజూ జీజీహెచ్ ఆస్పత్రికి వెళ్లేది. ఆమెను చూసి జనాలంతా నిజంగానే డాక్టర్ అనుకునేవారు.

fake doctor

ఇదే సమయంలో అరుణసాయికి కాకినాడకు చెందిన మాధురి, మమత అనే ఇద్దరు యువతులు పరిచమయ్యారు. మెల్లగా వారితో స్నేహం చేసి నమ్మకంగా మెలిగింది. ఆ తర్వాత మీకు ఆరోగ్య మిత్రలో ఉద్యోగాలు ఇప్పిస్తానని వారిని నమ్మించింది. అరుణ సాయి మాటలు విన్న ఆ ఇద్దరు యువతలు ఇదంతా నిజమే అనుకున్నారు. కానీ, ఉద్యోగాలు పొందేకన్న ముందు కొంత డబ్బు ఖర్చు అవుతుందని కూడా చెప్పింది. దీనికి వాళ్లిద్దరూ సరేనంటూ తలలు ఊపారు. ఇక పలు దఫాలుగా ఆమెకు మాధురి, మమత ఏకంగా రూ.47 వేలు ముట్టజెప్పారు. అలా కొన్ని నెలలు గడిచింది. కానీ, వారికి ఉద్యోగాలు మాత్రం లభించలేదు.

అరుణ సాయిని కలిసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆమె దొరకలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆ ఇద్దరు యువతులు గురువారం జీజీహెచ్ కు వెళ్లారు. జరిగిందంతా అక్కడి అధికారులకు వివరించారు. ఇక సెక్యూరిటీ గార్డ్ సాయంతో ఎట్టకేలకు నకిలీ డాక్టర్ అరుణ సాయిని పట్టుకుని నిలదీశారు. అక్కడా తీరా వారికి తెలిసింది ఏంటంటే ఆమె డాక్టర్ కాదని, నకిలీ డాక్టర్ అని తెలుసుకుని ఇద్దరు యువతులు నెత్తి, నోరు బాదుకున్నారు. అనంతరం అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ పోలీసులు వచ్చి ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నకిలీ డాక్టర్ గా అవతారమెత్తి యువతులను మోసం చేసిన ఈ కిలాడీ లేడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Crime News
  • GGH Hospital
  • kakinada
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

    విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam