ప్రేమలో ఉన్నప్పడు ఒకరినొకరు విడిచి క్షణం కూడా ఉండలేనంతగా ప్రేమికులు ఉంటారు. కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ గంటలను క్షణాల్లా గడిపేస్తుంటారు. ఇక పార్కులు, సినిమాలు, విహార యాత్రలు అంటూ రెక్కలు కట్టుకుని ఈ ప్రేమ పక్షలు విహరిస్తుంటాయి. అయితే పొరపాటున వారి ప్రేమ చెడితే ఇంక అంతే సంగతులు. ఒకరినొకరు చూసుకునేందుకు అస్సలు ఆసక్తి చూపించారు. కొందరు అయితే ఇంకా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారు కనిపించకుండా ఉండేందుకు అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా పాప్ […]