Kamal Haasan: శంకర్ డైరెక్టర్‌గా పరిచయమైన మొదటి సినిమా ‘జెంటిల్ మ్యాన్’. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా తమిళ సినిమా చరిత్రలో ఓ నూతన అధ్యాయంగా నిలిచింది. 1992 ప్రాంతంలో అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా ‘జెంటిల్ మ్యాన్’ చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 1993లో అత్యధిక వసూళ్లను సాధించటమే కాకుండా.. అవార్డుల పంట పండించింది. జెంటిల్ మ్యాన్ హిందీలో […]