జెనీలియా.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే డైలాగ్ అంతేనా? ఇంకేంకావాలి. ఇప్పటికీ హహా హాసినీ అంటూ జెనీలియాను పిలుస్తారు. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం భర్త, పిల్లలే ఆమె లోకంగా గడుపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జెనీలియా.. తాజాగా ఓ విషయంలో ఎమోషనల్ అయ్యింది. పిపల్లు అడిగిన ఒక ప్రశ్న జెనీలియాను భావోద్వేగానికి గురిచేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, జెనీలియా మామ విలాస్ […]