స్త్రీకి మన వేదాల్లో విశేష స్థానం ఇచ్చారు. అంత ఎందుకు సృష్టి మొత్తానికి కారణమైన ఆదిశక్తిని కూడా స్త్రీ శక్తి స్వరూపంగా కొలుస్తున్నాము. అంతటి ఈ వేద భూమిపై నివశిస్తున్న కొంతమంది మహిళలు.. మొత్తం స్త్రీ జాతికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ విచిత్ర వార్త ఇది. అది ఉత్తరప్రదేశ్లోని హరిపర్వత్ ప్రాంతం. అక్కడి కలర్ ల్యాబ్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. తలపై బలంగా కొట్టడంతో అతను చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించుకుని విచారణ […]