మాజీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు మొదటి నుంచే ఈ ఎన్నిక కోసం కాస్త దూకుడు పెంచాయి. ఇక ముందస్తుగానే రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ గట్టి నమ్మకంతో బీజేపీ పార్టీలోకి చేరిపోయారు. దీంతో ఈటెల గెలుపును ఎవరూ ఆపలేరని బీజేపీ వర్గం నేతలు జోస్యం చెబుతున్నారు. ఇక ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఎలాగైన ఇక్కడ […]