సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువైపోయిన ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళ ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. వీరి దెబ్బకి సామాన్యులే కాదు, సెలబ్రెటీలు సైతం తలలు పట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా.. ఇలాంటి కిలాడీలు చేసిన పనికి స్టార్ యాంకర్, నటి గాయత్రి భార్గవి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. గుర్తు తెలియని దుండగులు తన ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేసి.., వివిధ మతాలకు సంబంధించి అభ్యంతకరమైన పోస్టులు చేస్తున్నారంటూ ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ అంశంపై ఏసీపీ […]