ఈ మధ్యకాలంలోని యువతులు పెళ్లికన్న ముందే మరొకరిని ప్రేమిస్తూ ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల కోరిక మేరకు మరొకరితో పెళ్లికి ఒప్పుకుంటున్నారు. ఇక చేసుకున్నోడితోనైన ఉంటున్నారా అంటే అదీ లేదు. కొందరైతే తెల్లారే పెళ్లి పెట్టుకుని ప్రేమించినోడితో పారిపోవడమో లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. అచ్చం ఇలాంటి ఘటనలోనే తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఓ వధువు ప్రియుడితో పారిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఘటన స్థానికంగా […]