ఇండియన్ సినీ చరిత్రలో అతిలోకసుందరి అనగానే దివంగత అందాలనటి శ్రీదేవి పేరే చెప్పుకుంటారు. తన అందంతో శ్రీదేవి సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చీరకట్టులో అయినా, మోడరన్ డ్రెస్సులోనైనా శ్రీదేవి ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. అలా శ్రీదేవి తెరపై ఏ రూపంలో కనిపించినా ఆరాధించే అభిమానుల సంఖ్య పెరుగుతూ వచ్చిందే గానీ, ఎప్పుడూ శ్రీదేవి కట్టుబొట్టుపై నెగటివ్ కామెంట్స్ వినిపించలేదు. అంటే.. గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న శ్రీదేవి.. ఆమె […]