అసలే చలికాలం.. చల్లటి వాతావరణం కారణంగా బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఇక, చల్ల నీళ్లతో స్నానం చేసే ధైర్యం చేయటానికి కూడా జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే హీటర్లు, గీజర్లను ఆశ్రయిస్తున్నారు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు వేడి నీటికి కాచుకునే పరికరాలను వాడుతున్నారు. ఇవే కొన్ని సార్లు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా, నీటిని వేడి చేసే గీజర్ ఓ కొత్త పెళ్లి కూతురి ప్రాణాలు తీసింది. స్నానం చేయటానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఆమె […]