ప్రస్తుతం కరెంట్, గ్యాస్, ఫోన్ ఇలా ఒక్కటేంటి.. ప్రతి దాని బిల్లు ఆకాశానంటుతున్నాయి. ఈ ధరలకు తట్టుకోలేక చాలా మంది అల్లాడుతున్నారు. అయినా ఆర్థిక సమస్యలు పెరిగిన సర్థుకుని జీవిస్తున్నారు. కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యానికి సామన్యులు శిక్ష అనుభవిస్తున్నారు. ఒక్కొక్కసారి వారి ఇచ్చే బిల్లు చూస్తే గుండె ఆగినంత పనవుతుంది. తాజాగా ఓ యువ జంటకు అలాంటి అనుభవం ఎదురైంది. వారికి వచ్చిన గ్యాస్ బిల్లు చూసి ఖంగుతిన్నారు. ఈ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. […]