చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల నటుడు కొచ్చు ప్రేమన్ మరణవార్తను మరువకముందే మరో సెలబ్రిటీ మరణవార్త ఇండస్ట్రీని కుదిపేస్తోంది. హ్యాపీ డేస్, స్టార్ వార్స్, బ్లేడ్ రన్నర్, యంగ్ డాక్టర్స్ ఇన్ లవ్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన నటుడు గ్యారీ ఫ్రైడ్కిన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్ళు. కాగా.. గ్యారీ చనిపోయిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. గ్యారీ గత శుక్రవారం.. ఒహియోకి చెందిన యంగ్స్ […]