Tamanna: దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గరినుంచి సెలెబ్రిటీల వరకు అందరూ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నారు. భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తున్నారు. ఇక, ఉత్తర భారత దేశంలో నవరాత్రుల సందర్బంగా గార్బా డ్యాన్స్ చేయటం ఆనవాయితీ. చిన్న, పెద్దా.. పేద, ధనికం అన్న తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా గార్బా డ్యాన్స్ చేస్తుంటారు. డ్యాన్స్ చేస్తూ సంతోషంలో మునిగిపోతుంటారు. ఇందుకు సినీ సెలెబ్రిటీలేమీ అతీతం కాదని ప్రముఖ హీరోయిన్ తమన్నా నిరూపించారు. […]