ఇంటర్నేషనల్ డెస్క్- పిల్లలు తప్పిపోవడం, కొన్ని సందర్బాల్లో కిడ్నాప్ కు గురవ్వడం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఐతే చాలా వరకు తప్పిపోయిన పిల్లలు దొరకడం, కిడ్నాప్ ఐన పిల్లలను పోలీసులు రక్షించడం జరుగుతుంటుంది. కానీ మరి కొన్ని సందర్బాల్లో తప్పిపోయిన, కిడ్నాప్ అయిన తమ పిల్లల కోసం తల్లిదండ్రులు వెతుకుతుంటారు. ఎంతకీ దొరకకపోతే మాత్రం కన్నీళ్లు పెట్టుకుని ఇక లాభం లేదని ఊరుకుంటారు. ఐతే ఓ తండ్రి మాత్రం రెండేళ్ల వయసులో కిడ్నాపైన తన […]