ఒక యువతి బస్టాప్‌లో బస్ కోసం ఎదురుచూస్తుంది. ఇద్దరు యువకులు బైక్‌లపై వచ్చి డ్రాప్ చేస్తామని నమ్మించబోయారు. దానికి అంగీకరించని ఆ యువతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగుళూరులోని వివేక్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బీకామ్ డ్రాపవుట్ అయిన 25 ఏళ్ళ యువతి ఈస్ట్ బెంగుళూరులో నివాసం ఉంటుంది. ఆ యువతి ఈజీపురలో ఉన్న టెన్త్ క్రాస్ రోడ్‍లో ఉన్న తన […]