Ganesh Temple Street: ఈ ప్రపంచంలోని చాలా దేశాల్లో హిందూ దేవుళ్ల గుళ్లు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినవి అయితే, మరికొన్ని ఈ మధ్య కాలంలో కట్టించినవే. అమెరికాలో భారత వలసలు పెరిగిన తర్వాత అక్కడ కూడా హిందూ దేవాలయాలు పెరిగాయి. అమెరికాలోని హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా 1977లో న్యూయార్క్‌లో మహా వల్లభ గణపతి దేవాలయాన్ని నిర్మించింది. ఈ దేవాలయం గణేష్ టెంపుల్‌గా ప్రఖ్యాతి పొందింది. అంతేకాదు! నార్త్ అమెరికాలోని […]