Gandhi: దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ దుర్గా దేవి విగ్రహం దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. దేశం మొత్తం దైవ సమానంగా భావించే గాంధీని కించపరిచేలా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. దుర్గాదేవి విగ్రహం వద్ద గాంధీలాగా ఉండే రాక్షసుడిని ఏర్పాటు చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్ ఆల్ ఇండియా హిందూ మహాసభ సభ్యులు కొందరు నవరాత్రుల సందర్భంగా కోల్‌కతాలోని రూబీ పార్కులో […]