అవును.. చెట్టంత మనిషిని రొయ్య కొద్దిసేపట్లో ముచ్చెమటలు పట్టించింది. ఏకంగా అతని ముక్కులోకే దూరి ఊపిరి సలపకుండా చేసి ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. తాజాగా పశ్చిమగోదావారి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం పరిసర ప్రాంతం. ఇక్కడే ఓ రైతు రొయ్యల చెరువులో దిగి పట్టుబడి చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో ఓ రొయ్య ఎగిరి వేగంగా అతడి ముక్కులోకి […]