ప్రత్యక్షంగా ఎన్నికైన కొందరు ప్రజా ప్రతినిధులు పరిపాలనను గాలికోదిలేసి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇంతటితో ఆగక సమస్యలను వివరించడానికి వచ్చిన కొందరి మహిళలను శారీరకంగా వేధిస్తూ దుర్మార్గులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేత వనమా రాఘవ ఆకృత్యాలు బయటపడుతుంటే తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ సర్పంచ్ వేధింపులు వెలుగు చూస్తున్నాయి. దీంతో సర్పంచ్ తీరుపై గ్రామస్తులు, మహిళలు తిరగబడుతున్నారు. ఇది కూడా చదవండి: 13 ఏళ్ల చిన్నవాడితో రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య ఎఫైర్.. కట్ చేస్తే ఊహించని […]