ఇంటర్నేషనల్ డెస్క్- ఆకాశం గురించి అన్నీ చదువుకుని, తెలుసుకున్న ఆస్ట్రొనాట్లే కాదు.. ఆసక్తి ఉన్న మామూలు జనం కూడా అంతరిక్షానికి వెళ్లడానికి కొత్త దారులు తెరుచుకున్నాయి. ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన మిషన్ యూనిటీ 22 వాణిజ్యపరమైన అంతరిక్ష యానాలకు నాందీపలికింది. వీఎస్ఎస్ యూనిటీ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురితో కలిసి ఆదివారం అంతరిక్షంలోకి దూసుకుపోయారు. ఈ యాత్రతో అంతరిక్ష యానంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. భారత […]