ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ ను పోస్ట్ పోన్ చేశారు. బన్నీ పక్కన రష్మిక మందన్న కథానాయక గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో […]