కాలం మారింది, పరిస్థితులు మారాయి, అభివృద్ధి జరిగింది. కానీ, ఇంకా ఎక్కడో ఆడపిల్ల చదువు అనగానే చిన్నచూపు కనిపిస్తూనే ఉంది. నీకు చదువెందుకమ్మ? చదివి ఏం సాధిస్తావు ఏ అయ్య చేతులోనే పెడతాం కదా.. అనే మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆర్థిక భారం కానివ్వండి, ‘ఆడ’పిల్లేగా అవసరం ఏముందిలే అనుకోనివ్వండి.. కారణం ఏదైనా ఆ చిన్నారి చదువు ముందుకు సాగడం లేదు. అలా వద్దు ఇంకెందుకు అని ఆపేయమన్న తల్లిదండ్రులను బతిమాలి, ఒప్పించి ముందుకెళ్లిన ‘గడీల […]