ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి ఆయన కుటుంబ సభ్యులకే కాక.. పార్టీకి తీరని లోటే. ఇక పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విభజన ద్వారా పారిశ్రామిక రంగం మొత్తం తెలంగాణాలో స్థిరపడటంతో ఒక రకంగా రాష్ట్రం పారిశ్రామికంగా తొలి అడుగులు వేస్తున్న తరుణంలో చురుకైన, ఉన్నత విద్యావంతుడు, సమర్థుడైన గౌతమ్ రెడ్డికి పారిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు […]