ప్రేమ పేరుతో నేటి కాలం కొందరు యువకులు మోసానికి పాల్పడుతున్నారు. మొదట్లో ప్రేమిస్తున్నామని వెంటపడడం, ఆ తర్వాత చేయాల్సినవి అన్నీ చేసి చివరికి మొఖం చాటేస్తున్నారు. అయితే తాజాగా ప్రేమించిన యువతిని కాదని మరో యువతితో పెళ్లికి సిద్దమైన ఓ యువకుడికి ప్రియురాలు పెళ్లి పీటల మీదే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తాళికట్టే సమాయానికి ప్రియురాలు ఎంట్రీ ఇచ్చి పెళ్లి పెటాకులు చేసింది. తాజాగా మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. […]