అతనికి పెళ్లై పిల్లలు ఉన్నారు. బాగా చదువుకుని ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. ఇక తన జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే ఓ లేడీ టీచర్ పై మనసు పడ్డాడు. మస్టారు ప్రేమకు ఆమెకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి ప్రేమాయణం అలా కొనసాగుతూ వచ్చింది. కట్ చేస్తే అదే స్కూల్ లో టీచర్ గా ఉన్న మరొకరితో ఆ లేడీ టీచర్ అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం మొదటి ప్రియుడికి తెలియడంతో సీన్ రివర్స్ అయింది. […]