క్రికెట్.. ఉత్కంఠకు, భావోద్వేగాలకు, వినోదానాకి పెట్టింది పేరు. ఇవే కాకుండా.. అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి ప్రేక్షకులనే కాకుండా.. క్రికెటర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. బ్యాటర్‌ను అవుట్ చేసేందుకు బౌలర్‌తో పాటు ఫీల్డింగ్ టీమ్ మొత్తం కాచుకుని ఉంటుంది. ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా వదలరు. గట్టిగా అప్పీల్ చేస్తూ అంపైర్ చేయి ఎత్తి అవుట్ ఇచ్చేదాక వదలరు. అలాంటిది.. బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయినా కూడా పట్టించుకోకుండా […]