హైదరాబాద్- వేప చెట్టు.. రుచి చేదేమో.. కానీ దానిలోని ఔషధగుణాలు ఈ ప్రపంచంలో మరే వృక్షంలోనూ ఉండవేమో. మనకు వచ్చే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి.. పంటల తెగుళ్లు వరకు ప్రతి సమస్యకు వేప నివారణ ఔషధంగా పని చేస్తోంది. అలాంటి వేప చెట్టుకు.. తీరని కష్టం వచ్చింది. ఎక్కడ చూసినా.. ఎండిపోయి.. నిట్ట నిలువుగా మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. వ్యవసాయ […]
కరోనా వైరస్ వణికిస్తుంటే ఇప్పుడు మరింత భయపెట్టేందుకు బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అని పిలిచే ఈ ఇన్ఫెక్షన్ తాలూకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఫంగస్ కారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు కోల్పోవడం.. మరికొందరు అయితే ప్రాణాలను కోల్పోవడం ఇప్పుడు అందోళన కలిగిస్తుంది. మ్యుకర్ మైకోసిస్ ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతోంది. అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ కరోనా సోకిన వారిలో, […]