నువ్వు మనిషివా? పలానా కులం వాడివా? అని అడిగితే.. రేయ్ మనం కులం వాళ్ళని మనుషులు కాదంటున్నాడురా అనే మనుషులు ఉన్నారు కొంతమంది ఇంకా ఈ సమాజంలో. కేవలం మనిషిని వృత్తుల వారీగా గుర్తించడానికి పెట్టుకున్న కులాన్ని.. మనిషిగా గుర్తించలేనంతగా వెనకబడి జీవిస్తున్నారు కొంతమంది. నిజానికి వెనుకబడిపోయింది తక్కువ కులం వారు కాదు, ఆ కులం వాళ్ళని మనుషులుగా గుర్తించలేని సమాజమే వెనకబడిపోయినట్టు. అంబేద్కర్ పుణ్యమా అని చాలా వరకూ కులం పేరుతో అంటరానితనం పోయింది. అయితే […]
తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెలవిసేలా విలపించిన ఓ అక్క అతడి మృతదేహం వద్ద రోదిస్తూ గుండెపోటుతో మృతిచెందింది. అక్కకు తమ్ముడి పై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అన్న విషయం ఈ సంఘటన రుజువు చేసింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా జరిగింది. గుడిమల్కాపురం గ్రామానికి చెందిన సయ్యద్ షరీఫ్ అనే యువకుడు రోడ్డు పై చిన్న పంక్చర్ షాప్ పెట్టుకొని బతుకుతున్నాడు. బైక్ పై ఒక చిన్న మీద గుడి మల్కాపూర్ కి […]